Kadiyam Srihari: బీఆర్ఎస్ నేతలకు ఫస్ట్రేషన్.. అందుకే కాంగ్రెస్ లోకి.. కడియం సంచలన ఇంటర్వ్యూ..!
అహంకారమే ఓటమికి కారణమని తెలిసి కూడా అలాగే మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి. మనవరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓడటం సిగ్గుచేటు అంటున్న కడియం శ్రీహరి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Kadiyam Srihari:బీఆర్ఎస్ లో నాకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారన్నారు కడియం శ్రీహరి. చాలా మంది ఆ పార్టీని విడినా..నన్నే ఎక్కువగా టార్గెట్ చేశారన్నారు. మనవరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటన్నారు కడియం. పల్లా రాజేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ కు చీడపురుగులా మారారని షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను అవకాశవాదిని కాదు..అవకాశాలే తన వద్దకు వచ్చాయన్నారు. నన్ను రాజీనామా చేయాలని అడిగే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకే తాను, తన కుమార్తె ఆ పార్టీలో చేరామని చెప్పారు. బీజేపీని ఆగడాలను అడ్డుకునేందుకే తాము కాంగ్రెస్ లోకి చేరామంటున్న కడియం శ్రీహరితో పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.

ఇది కూడా చదవండి: ఇంటర్ అర్హతతో వెయ్యికిపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..జీతం రూ. 35వేలపైనే..పూర్తివివరాలివే.!