Reasi Terror Attack : రియాసి ఉగ్రదాడి.. ఇతన్ని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డ్ By V.J Reddy 12 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Reasi Terror Attack : రియాసి జిల్లా (Reasi District) లో ప్రయాణీకుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో తొమ్మిది మంది మరణించగా.. 41 మంది గాయపడ్డారు. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత, జమ్మూ కాశ్మీర్ పోలీసులు (Jammu & Kashmir Police) ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది యొక్క స్కెచ్‌ను విడుదల చేశారు. అతన్ని పట్టించినవారికి రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించారు. సమాచారం ఇవ్వడానికి.. * SSP Reasi - 9205571332 * ASP Reasi - 9419113159 * DySP HQ Reasi - 9419133499SHO * Pouni - 7051003214 * SHO Ransoo- 7051003213 * PCR Reasi- 9622856 ఆదివారం, శివ ఖోరీ ఆలయం నుండి కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రికులు ప్రయాణిస్తున్న 53 సీట్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. పోని ప్రాంతంలోని తేర్యాత్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), రాజస్థాన్, ఢిల్లీ నుండి యాత్రికులతో బయలుదేరిన బస్సు తుపాకీ కాల్పులతో రియాసి జిల్లాలో లోతైన లోయలోకి దూసుకెళ్లింది . #jammu-kashmir #reasi-terror-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి