Latest News In Telugu Reasi Terror Attack : రియాసి ఉగ్రదాడి.. ఇతన్ని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డ్ Reasi Terror Attack : రియాసి జిల్లాలో ప్రయాణీకుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది మరణించగా.. 41 మంది గాయపడ్డారు. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది యొక్క స్కెచ్‌ను విడుదల చేశారు. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn