Mokshagna Movie : మోక్షజ్ఞ మూవీలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్.. ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ

'హనుమాన్'మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ.. నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. తమ్ముడి సినిమాకు బూస్టప్‌ ఇచ్చేలా తారక్ ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

New Update
Mokshagna Movie : మోక్షజ్ఞ మూవీలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్.. ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ

Mokshagna Movie : నందమూరి బాలకృష్ణ వారసుడి మూవీ ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. నిన్న మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అతని ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మైథలాజికల్ జోనర్ లో ఉంటుందని మేకర్స్ తెలిపారు.

దాని ప్రకారం సినిమాలో చాలానే స్పెషల్ ఎలిమెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. తన తమ్ముడు మోక్షజ్ఞ సినిమాకు బూస్టప్‌ ఇచ్చేలా తారక్ ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించబోతున్నారని చెబుతున్నారు.

Also Read : ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ ఎంట్రీపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రెజెంట్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇదే కనుక నిజమైతే నందమూరి ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. బాలయ్య చిన్న కుమార్తె తేజశ్విని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack పహల్గామ్ లో బిగ్ బాస్ నటి కాజల్.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే!

బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉండడం ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది.

New Update
rj kajal in  Pahalgam attack

rj kajal in Pahalgam attack

Rj Kajal: కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని కలచివేస్తోంది. మినీ స్విజ్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను దారుణంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 29 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు. 

పహల్గామ్ లో కాజల్ 

అయితే బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది. నాకు కోసం ఆలోచించిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది.  ''పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నన్ను ఎంతో బాధించింది.  ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు, అధికారులు ఎంతో కృషిచేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ ప్రశాంతంగా, సేఫ్ గా ఉంది'' అంటూ వీడియోను షేర్ చేసింది. 

 latest-news | telugu-news | cinema-news

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

Advertisment
Advertisment
Advertisment