AP: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి!
ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డు స్థాయిలో హాజరు శాతం నమోదైంది. గతంతో పోలిస్తే 12.63 శాతం పెరగగా మొత్తం 74 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 563 పోస్టులకు 4.03 లక్షల దరఖాస్తులు రాగా 3.02లక్షల మంది పరీక్ష రాశారు.
తెలంగాణలోని బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్‌ఈడీసెట్-2024 ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించనున్నారు. ఈ ఫలితాలను ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేస్తారు.
దేశీయ IT మేజర్ విప్రో అదిరిపోయే శుభవార్త చెప్పింది. వేలాది కోట్ల విలువైన భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ.. విప్రో సంస్థ ఉద్యోగులకు ఈ న్యూస్ మంచి భరోసా ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆధార్ కార్డులో తండ్రి బదులు భర్త పేరు చేర్చడంతో ఓ గ్రూప్ 1 అభ్యర్థి పరీక్షకు దూరమైంది. అప్లికేషన్ తర్వాత పెళ్లి జరిగిందని, కొత్త ఆధార్ కార్డు అని చెప్పినా అధికారులు అనుమతించలేదు. దీంతో సదరు యువతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ లో ప్రశ్నల సరళిపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, త్యాగాలు, సంస్కృతిని గురించి ప్రశ్నలు అడగకుండా రేవంత్ సర్కార్ అవమానించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి
తెలంగాణలో 8180 గ్రూప్ -4 సర్వీసుల పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలైంది.1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. జూన్ 13 నుంచి వెబ్ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
2024లో వైద్య,విద్యా ప్రవేశ నీట్,యూజీ పరీక్షల్లో67 మందికి ప్రథమ ర్యాంక్ రావటంపై అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దీని పై విచారణకు UPSCమాజీ ఛైర్మన్ తో కమిటీ వేయాలని శనివారం కేంద్రవైద్యశాఖ నిర్ణయించింది.
తెలంగాణలో ఈరోజు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పారు.ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించమని పేర్కొన్నారు.