TS: తెలంగాణ ఆరోగ్యశాఖలో జాబ్స్...371 నర్సింగ్ పోస్టులు తెలంగాణ ఆరోగ్యశాఖలో 371 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. గత నెలలో 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా.. మరో 272 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంతో మొత్తం నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 2322కి చేరింది. By Manogna alamuru 12 Oct 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nursing Jobs: తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది గవర్నమెంట్. గత నెలలో విడుదల చేసిన ఫార్మాసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన 371 నర్సింగ్ పోసట్‌లతో కలిపి మొత్తం నర్సిగ్ ఆఫీసర్ పోస్టుల సంయ 2322కు చేరింది. దీంతో పాటూ ఇంతకు ముందు విడుదల చేసిన 633 ఫార్మాసిస్ట్ పోసట్‌లకు అదనగా మరో 99 జాబస్‌కు కూడా నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో దాంతో మొత్తం ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య 732కి చేరింది. మొత్తం నర్సింగ్ పోస్ట్‌ల దరఖాస్తులకు అక్ఓబర్ 14 తుది గడువు. దీని తరువాత నవబర్ 17న ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక ఫార్మసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ తుది గడువు కాగా.. నవంబర్ 30న రాత పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm అందుబాటులో ఉన్నాయి. Also Read: బూమ్ బూమ్ బూమ్రాకు కొత్త బాధ్యతలు.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి