JEE Final Key: జేఈఈ ఫైనల్ కీ విడుదల

జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది.

New Update
JEE Final Key: జేఈఈ ఫైనల్ కీ విడుదల

జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ NTA ఫైనల్ కీని విడుదల చేసింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్పుల్లో ప్రవేశానికి జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు 12,95,617మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 12,25,529 మంది హాజరయి పరీక్షను రాశారు.

ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ చూడండి.

Also Read:

అంతకు ముందు జేఈఈ మెయిన్ మొదటి పేపర్ కీ ని విడుదల చేశారు. నిన్నరాత్రే ఈ కీని రిలీజ్ చేశామని చెబుతోంది జాతీయ పరీక్షల సంస్థ. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ తో పాటూ రెస్పాన్స్ షీట్‌లనూ అధికారి వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ప్రతీ ప్రశ్నకూ రూ.200లు కట్టి ఛాలెంజ్ చేసే అవకాశం కల్పించారు. ఈ నెల 8 వరకు దీనికి అవకాశం ఉంది. ఈ ఛాలేంజ్ చేసే అవకాశం  ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 11 గంటల వరకే ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు