Breaking: జగన్‌కు చెక్.. సచివాలయంలో హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం అమరావతిలోని సచివాలయంలోని ఐటీ విభాగంలో కంప్యూటర్‌ల నుంచి డేటా డిలేట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కంప్యూటర్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర ఉపకరణలను తనిఖీ చేశారు. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 05 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే సీఎం జగన్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో కంప్యూటర్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర ఉపకరణలను అధికారులు తనిఖీ చేశారు. ఐటీ విభాగంలో కంప్యూటర్‌ల నుంచి డేటా తస్కరించేదుకు, వాటిని డిలేట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. Also read: జగన్ ఓటమిపై షర్మిల సంచలన ట్వీట్ #andhra-pradesh #it-department మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి