Ram Sethu: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో! భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు నిర్మాణం కల్పితం కాదని నిజమేనని ఇస్రో తేల్చి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ - 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను తాజాగా విడుదల చేశారు By Bhavana 15 Jul 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Ram Sethu: భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు నిర్మాణం కాల్పనికం కాదని నిజమేనని ఇస్రో తేల్చి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ - 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను తాజాగా విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల వరకు ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్టు ఇస్రో అధికారులు తేల్చి చెప్పారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకూ విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు అధికారులు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. Also read: కేఫ్ లో భారీ పేలుడు..20 మంది మృతి! #india #srilanka #isro #ram-sethu #real మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి