| 🔴 US Elections 2024: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరోసారి విజయం సాధించాడు. ట్రంప్ 270 సీట్లలో విజయం సాధించగా.. కమలా 226 సీట్లలో గెలిచారు. దీంతో ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. By Manoj Varma 06 Nov 2024 | నవీకరించబడింది పై 06 Nov 2024 15:08 IST in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Nov 06, 2024 15:08 IST మై ఫ్రండ్ అంటూ.. ట్రంప్ కు మోదీ శుభాకాంక్షలు Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY — Narendra Modi (@narendramodi) November 6, 2024 Nov 06, 2024 14:47 IST Donald Trump Life Story: ఎవరీ ట్రంప్..! ఏమిటి ఈయన కథ? https://rtvlive.com/international/us-elections-2024-how-trump-victory-effects-india-economy-7493969 Nov 06, 2024 14:47 IST ట్రంప్ గెలుపు.. భారత్‌కు లాభమా? నష్టమా? https://rtvlive.com/international/us-elections-2024-how-trump-victory-effects-india-economy-7493969 Nov 06, 2024 12:01 IST అమెరికా సెనెట్ రిపబ్లికన్ల చేతిలో.. అమెరికా ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూస్తే రిపబ్లికన్లు కాంగ్రెస్ లో మెజార్టీ దిశగా పయనిస్తున్నారు. ఇప్పటికే సెనెట్ వారి చేతిలోకి వచ్చేసింది. Nov 06, 2024 11:54 IST విజయం దిశగా దూసుకెళ్తున్న ట్రంప్ Nov 06, 2024 11:37 IST అమెరికా కాంగ్రెస్ కు తొలి ట్రాన్స్ జెండర్ అమెరికా ఎన్నికల్లో డెలవేర్ లో డెమోక్రటిక్ అభ్యర్థి సారా మెక్ బ్రైడ్ అయిన ట్రాన్స్ జెండర్ విజయం సాధించారు. Nov 06, 2024 11:28 IST మెజారిటీకి 40 ఓట్ల దూరంలో ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ముందంజలో ఉండగా, ఇప్పటి వరకు 230 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించారు. మెజారిటీకి ట్రంప్ కేవలం 40 ఓట్ల దూరంలో ఉన్నారు. అదే సమయంలో కమలా హారిస్ 210 ఎలక్టోరల్ ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. న్యూ మెక్సికోలో కమలా గెలిచారు, అయితే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతోంది. Nov 06, 2024 11:25 IST కాలిఫోర్నియాలో భారత సంతతి వ్యక్తి రోఖన్నా గెలుపు Nov 06, 2024 10:50 IST Presidential Results Nov 06, 2024 10:49 IST డెమొక్రటిక్ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపు ఉత్తర వర్జీనియాలో డెమొక్రటిక్ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపు. గతంలో ఒబామా సలహాదారుని గా వర్జినియా సేనేటర్ గా పనిచేశారు Nov 06, 2024 10:49 IST ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్న ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అతని సహచరుడు జేడీ వాన్స్ తో కలిసి ఫ్లోరిడా వెస్ట్ ఫామ్ బీచ్ లో ఎన్నికల ఫలితాల పర్యవేక్షణ. Nov 06, 2024 10:47 IST అమెరికన్ సెనెటర్ గా మొదటి కొరియన్ అమెరికన్ సెనెటర్ గా మొదటి కొరియన్ .న్యూ జెర్సీ నుంచి డెమోక్రాట్ పార్టీ కి చెందిన ఆండీ కిమ్ గెలుపు Nov 06, 2024 10:35 IST స్వింగ్ స్టేట్స్ లో దూసుకెళ్తున్న ట్రంప్ మొత్తం 7 రాష్ట్రాలకు గానూ 6 చోట్ల ట్రంప్ దే ఆధిక్యం పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా(విజయం), అరిజోనా రిపబ్లికన్ పార్టీ ఖాతాలోకి.. Nov 06, 2024 10:33 IST ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే! ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే! Nov 06, 2024 10:11 IST భారీ విజయం దిశగా ట్రంప్ Nov 06, 2024 10:03 IST ఇప్పటి వరకు 24 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం మోంటానా, ఇడహో, వ్యోమింగ్, అటాహ్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కా, కన్సాస్,ఓక్లాహోమా, టెక్సాస్, ఐయోవా,మిస్సోరి, అర్కానాస్, లూసియానా, ఇండియానా, ఎంటూకీ, టెన్నీస్సి, మిస్సిసిపి, అలబామా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, ఓహియో రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. Nov 06, 2024 09:57 IST నార్త్ కరోలినాలోనూ ట్రంప్ దే ఆధిక్యం.. ఇప్పటి వరకు 230 స్థానాల్లో విజయం Nov 06, 2024 09:56 IST నార్త్ కరోలినా ట్రంప్ సొంతం... మ్యాజిక్ ఫిగర్ 270 కి అతి చేరువలో ట్రంప్....ఇప్పటికే 230 ఎలక్టోరల్ ఓట్లు సొంతం. Nov 06, 2024 09:56 IST దూసుకుపోతున్న ట్రంప్ Nov 06, 2024 09:54 IST 9 రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్న ట్రంప్! https://rtvlive.com/international/us-elections-trump-kamala-haris-results-9-states-trump-won-7453719 Nov 06, 2024 09:53 IST దూసుకుపోతున్న ట్రంప్.. 17 రాష్ట్రాల్లో ..188 ఎలక్ట్రోరల్ ఓట్లతో! https://rtvlive.com/international/us-elections-results-donald-trump-kamala-haris-won-states-electoral-votes-7453752 Nov 06, 2024 09:53 IST 230 ఎలక్టోరల్ ఓట్లతో ...దూసుకుపోతున్న ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నకు ఇప్పటి వరకు 230 ఎలక్టోరల్ సీట్లు లభించగా...కమలాకి 179 ఎలక్టోరల్ సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. Nov 06, 2024 09:50 IST ఇల్లినాయిస్‌లో భారతీయుడు రాజా కృష్ణమూర్తి విజయం! అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో విజయాన్ని అందుకున్నారు. ఇల్లినాయిస్ లో 8 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరుఫన పోటీ చేసి గెలిచారు. https://rtvlive.com/international/us-elections-indian-raja-krishna-murty-won-democratics-republicans-trump-kamala-haris-won-7453850 #america #election-results #US Elections 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి