హమాస్ ఛీఫ్ యహ్వా సిన్వార్ ను ఇజ్రాయెల్ చంపేసిందా? ఆరా తీస్తున్న ఐడీఎఫ్ హమాస్ సంస్థలో అతి ముఖ్యుల్లో ఒకరైన యహ్యా సిన్వార్ ఉనికిపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన చనిపోయారని ఐడీఎఫ్ అంటోంది. దీన్ని నిర్ధారించుకునేందుకు చనిపోయిన వారికి డీఎన్‌ఏ టెస్ట్ చేస్తోంది. By Manogna alamuru 17 Oct 2024 | నవీకరించబడింది పై 17 Oct 2024 21:50 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hamas Chief Yahya Sinwar: గత ఏడాది అక్టోబర్ లో మొదలైన ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో హెజ్బుల్లా మీద కూడా దాడులు చేస్తున్నా..హమాస్‌ను మాత్రం వదిలేయలేదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 7 నాటి దాడుల రూపకర్త, హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని వర్గాల యహ్యా ఇంకా బతికే ఉన్నారు అని చెబుతున్నారు. దీంతో ఆయన ఉనికి మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో యహ్యా సిన్వారా ప్రాణాలతో ఉన్నారా లేదా అనే దాని మీ ఇజ్రాయెల్ సైన్యం ఆరా తీస్తోంది. During IDF operations in Gaza, 3 terrorists were eliminated. The IDF and ISA are checking the possibility that one of the terrorists was Yahya Sinwar. At this stage, the identity of the terrorists cannot be confirmed.In the building where the terrorists were eliminated, there… — Israel Defense Forces (@IDF) October 17, 2024 Also Read: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి ఇజ్రాయెల్ దాడి.. గత నెల గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇందులో కమాండర్ సెంటర్ పూర్తిగా దెబ్బతింది. ఈ దాడిలోనే హమాస్ ఛీప్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఐడీఎఫ్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దాడుల్లో ముగ్గురు మిలిటెంట్లు చనిపోయారని..అందులో సిన్వార్ ఉన్నారా..? అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పింది. అయితే దాడి జరిగిన సమయంలో మిలిటెంట్లు ఉన్న భవనంలో బందీలు ఎవరూ లేరని తెలిపింది. בהיתקלות אקראית, ללא מודיעין מקדים: הלוחמים שכנראה חיסלו את סינוואר - ותמונתם עם גופתוhttps://t.co/VjTpUWgXXM pic.twitter.com/vi16Abuswf — ynet עדכוני (@ynetalerts) October 17, 2024 Also Read: మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్ డీఎన్‌ఏ పరీక్ష.. యహ్యా సిన్వార్ మృతిపై హామాస్ మాత్రం ఏమీ చెప్పడం లేదు. దీని పై వార్తలు వస్తున్నా ఆ సంస్థ మాత్రం ఏం స్పందించడం లేదు. అయితే ఇజ్రాయెల్ మాత్రం కమాండ్ సెంటర్‌దాడిలో చనిపోయిన వారి మృతదేహాలను పరీక్షిస్తోంది. అప్పటి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. చనిపోయిన వారిలో సిన్వార్ ఉన్నారా లేదా అనే విషయాన్ని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తామని ఐడీఎఫ్ సైన్యం చెప్పింది. హమాస్ అధినేత ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు అతడి జన్యు సంబంధిత ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని...రెండిటినీ పరీక్షించి నిజనిద్ధారణ చేస్తామని అంటోంది. Al Arabiya reports that its sources say a preliminary DNA test was conducted on a corpse believed to be Yahya Sinwar’s and the result came back positive An official announcement still has not been made by the Israeli govt confirming his assassinationhttps://t.co/KqTo52OkbT pic.twitter.com/n3VvnXa2o4 — Afshin Rattansi (@afshinrattansi) October 17, 2024 🚨BREAKING NEWS : A photo has been making the rounds on social media showing what’s claimed to be the body of Hamas leader Yahya Sinwar. Reports suggest a major attack happened tonight in the Rafah area. However, it’s still unclear if Sinwar was actually the target. pic.twitter.com/VnwSbVhxl5 — Eli Afriat 🇮🇱🎗 (@EliAfriatISR) October 17, 2024 Also Read:IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు ఇది కూడా చదవండి: TGPSC GROUP-1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి