ENG vs IND : భారత్-ఇంగ్లాండ్ 5 టెస్టుల షెడ్యూల్ రిలీజ్! భారత్ - ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ రిలీజైంది. 2025 జూన్ 20తో మొదలై ఆగస్ట్ 4న ఈ సిరీస్ ముగుస్తుందని బీసీసీఐ, ఈసీబీ ప్రకటించాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫోర్త్ స్టేజ్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. By srinivas 22 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IND vs ENG 5 Test Series Schedule Released : భారత్-ఇంగ్లాండ్ (India vs England) మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ సిరీస్ నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ (BCCI), ఈసీబీ ప్రకటించాయి. ఈ మేరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫోర్త్ స్టేజ్‌లో భాగంగా 2025 జూన్ 20తో మొదలై ఆగస్ట్ 4న ముగుస్తుందని తెలిపారు. ఈ సిరీస్‌కూ రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఇంగ్లాండ్‌కు బెన్ స్టోక్స్ (Ben Stokes) నాయకత్వం వహించనున్నాడు. అలాగే 2025 జూన్-జులైలోనే భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటించనుంది. Full story ⤵️https://t.co/ZgSRzihU0k — ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2024 షెడ్యూల్ లిస్ట్: తొలి టెస్ట్ - 2025 జూన్ 20 నుంచి 24 లీడ్స్ రెండో టెస్ట్ - 2025 జులై 2 నుంచి 6 బర్మింగ్‌హామ్ మూడో టెస్ట్ - 2025 జులై 10 నుంచి 14 లండన్ నాలుగో టెస్ట్ - 2025 జులై 23 నుంచి 27 మాంచెస్టర్ ఐదో టెస్ట్ - 2025 జులై 31 నుంచి ఆగస్ట్ 4 లండన్ #OnThisDay, India secured a massive 203-run win against England at Trent Bridge. Skipper Virat Kohli (97 & 103) led from the front, while Hardik Pandya and Jasprit Bumrah claimed fifers. #CricketTwitter | #ENGvsIND pic.twitter.com/n5oQba9xXS — Sportstar (@sportstarweb) August 22, 2024 Also Read : చట్ట ప్రకారం 23%, పార్టీ తరఫున 19%.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై రేవంత్ వ్యూహం ఇదే! #bcci #india-vs-england #5-test-series-schedule మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి