Paris : భారత్ ఖాతాలో 25వ పతకం..జూడోలో కాంస్యం పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి పతకాలు సాధిస్తున్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో మెడల్స్ వచ్చాయి. తాజాగా మరో పతకం వచ్చింది. జూడో పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యం దక్కించుకున్నారు. By Manogna alamuru 05 Sep 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Paralympics 2024 : పారాలింపిక్స్ (Paralympics) లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి పతకాలు సాధిస్తున్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో మెడల్స్ వచ్చాయి. తాజాగా మరో పతకం వచ్చింది. జూడో పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ (Kapil Parmar) కాంస్యం దక్కించుకున్నారు. దీంతో పారాలింపిక్స్‌లో ఇండియా (India) ఖాతాలో 25వ పతకం వచ్చి చేరింది. భారత్‌కు ఇప్పటివరకు 5 బంగారు, 9 రజతం, 11 కాంస్యాలు వచ్చాయి. అంతకు ముందు క్లబ్ త్రో ఫైనల్ మ్యాచ్‌లో ధరంబీర్ సింగ్ బంగారు పతకాన్ని, ప్రణవ్ సుర్మా (Pranav Surma) రజత పతకాన్ని గెలుచుకున్నారు. అంతకుముందు ఆర్చర్ హర్విందర్ సింగ్ స్వర్ణం, షాట్ పుటర్ సచిన్ సర్జేరావు రజతం సాధించారు. క్రీడల్లో 7వ రోజు భారత ఆటగాళ్లు 2 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించారు. Also Read : HYDRA: ఆ వ్యూ ఉన్న ఇళ్లు వద్దే వద్దు.. హైడ్రాతో మారిన హైదరాబాదీల ట్రెండ్! #india #bronze #paralympics-2024 #judo #kapil-parmar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి