Skin Care Tips:మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి, మీ ముఖం చంద్రుడిలా మెరిసిపోతుంది!

అందమైన చర్మం కలిగి ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పుచ్చకాయ, నారింజ, కివీ వంటి పండ్లతోపాటు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తీసుకుంటే మెరిసే చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Skin Care Tips:మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి, మీ ముఖం చంద్రుడిలా మెరిసిపోతుంది!

Skin Care Tips: నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలందరూ అందమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. అటువంటి సమయంలో చాలా ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తారు. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. మీరు కూడా అందమైన చర్మాన్ని కలిగి ఉండాలనుకుంటే.. మీ ఆహారంలో ఖచ్చితంగా వీటిని చేర్చుకోండి. ఎలావి ఆహారంలో చేర్చుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మెరిసే చర్మ కోసం తీసుకోవాల్సిన ఆహారం:

  • సహజమైన కాంతిని పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. అటువంటి సమయంలో మీరు మీ ఆహారంలో వీటిని చేర్చుకోవచ్చు.
  • అందమైన చర్మాన్ని పొందడానికి మీరు సమతుల్య ఆహారం తీసుకోవాలి.
  • మీరు మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవచ్చు. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • పుచ్చకాయ, నారింజ, కివీ వంటి పండ్లను తినాలి. ఇది మెరిసే చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది.
  • ఇప్పుడు రోజంతా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. ఇది చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్‌గా ఉంచుతుంది.
  • ఇవన్నీ కాకుండా.. మీరు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. అలాగే తగినంత నిద్ర పోవాలి. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మీ ముఖంపై మొటిమలు పదేపదే కనిపిస్తున్నాయా? ఈ కారణాలు కావచ్చు!

Advertisment
Advertisment
తాజా కథనాలు