ఈ ఒక్క బగ్ మీ దగ్గర ఉంటే BMW కారు కొనొచ్చు! ఈ కీటకాలను జపాన్ చెందిన ఓ పురుగుల పెంపకదారుడు రూ. ధర 75 లక్షలు పెట్టి కొనుగోలు చేసాడు. అమెరికా, నైజీరియాలో ఎక్కువగా కనిపించే ఈ కీటకాలకు అంత ప్రత్యేకత ఏముంది.అసలు ఈ కీటకాలతో లాభమేమిటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 29 Jun 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా పరిగణించబడే స్టాగ్ బీట్ గురించి ఆసక్తికరంగా ఉంది.నిధి దొరికినప్పుడు కలిగే అనుభూతి ఈ కీటకం కనపడినప్పుడు వస్తుంది.ఎందుకంటే ఈ స్టాక్ బీటిల్ కీటకాల ధర గరిష్టంగా రూ. 75 లక్షల వరకు ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అంటే ఈ 3 అంగుళాల బగ్‌తో ఆడి-బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లను కొనుగోలు చేయవచ్చు.కొన్నేళ్ల క్రితం జపాన్‌లోని ఓ పురుగుల పెంపకందారుడు రూ. స్టాక్ బీటిల్ ధర 75 లక్షలు పెట్టి కొనుగోలు చేసాడు.ఈ బగ్ కుళ్లిన చెట్లు, పండ్లను తినే ఈ కీటకాలు చెత్తలో కనిపిస్తాయి.ఈ కీటకాలు విపరీతమైన చలిని తట్టుకోలేవు. వెచ్చని ప్రదేశాలలో మాత్రమే నివసిస్తుంది. నయం చేయలేని వ్యాధులకు ఔషధంగా ఉపయోగించే ఈ స్టాక్ బీటిల్ గిరాకీ మరియు ధర చాలా ఎక్కువ.ప్రస్తుతం ఈ పురుగు ఔషధ గుణాల కోసం రూ. కోటి రూపాయల వరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి.ఈ కీటకాలు ఎక్కువగా అమెరికా మరియు నైజీరియాలో కనిపిస్తాయి. #latest-trending-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి