బిజినెస్ భారత్ లో ఒక నెలలో 2 లక్షలకుపైగా ఎక్స్ ఖాతాలు తొలిగింపు! మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలోని 2,30,892 ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 26 నుంచి మే 25 మధ్య గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించే పోస్టులున్న ఖాతాలున్నట్లు పేర్కొంది. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తమిళ నటుడు వద్ద 40 బుల్లెట్లు స్వాధీనం! చెన్నై ఎయిర్ పోర్టులో తిరుచ్చి వెళుతున్న తమిళ నటుడు కరుణాస్ వద్ద నుంచి ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది 40 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.అయితే ఆయన వద్ద ఉన్న బులెట్లు లైసన్స్ వా కాదా అని అధికారులు విచారణ చేపట్టారు. By Durga Rao 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple iPhone అమ్మకాలు 10 శాతం తగ్గాయి.. కానీ! యాపిల్ తన మార్చి త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు 10 శాతం క్షీణతను నివేదించింది, ఇది ప్రధానంగా చైనా మార్కెట్లో మందగమనం కారణంగా 51.33 బిలియన్ డాలర్ల నుండి 45.96 బిలియన్ డాలర్లకు (సంవత్సరానికి) పడిపోయింది. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mudra : ఈ ముద్రతో ఏకాగ్రత, శక్తి పెరుగుతాయట.. అదేంటో చూసేయండి! యోగా చేయడం వల్ల బాడీ ఫ్లెక్సీబుల్‌గా మారడమే కాదు. కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అందులో ఏకాగ్రత పెరగడం. అందుకోసం ఏ యోగా చేయాలో తెలుసుకోండి. By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rules for Undergarments: ఇదెక్కడి వింతరా అయ్యా.. డ్రాయర్స్ కోసం ప్రత్యేక చట్టాలు.. నేరాల నియంత్రణకు చట్టాలు చేయడం చూశాం.. ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం చట్టాలు చేయడం చూశాం.. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయడం చూశాం.. కానీ, లోదుస్తుల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయని మీకు తెలుసా? అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ దేశాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. By Shiva.K 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: ఈ యువతి రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది.. అంతుచిక్కని కారణం..! అమెరికాలోని టెక్సాస్‌లో క్లైటిన్ థోర్న్లీ(20) వింత వ్యాధితో బాధపడుతోంది. ఈ విచిత్ర వ్యాధి కారణంగా.. కొన్నిసార్లు ఆమె రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది. కొన్నిసార్లు నిద్రకూడా లేకుండా రాత్రంతా తుమ్ముతూనే ఉంటుందట. అయితే, ఇందుకు కారణం ఏంటో వైద్యులు కనిపెట్టలేకపోయారు. By Shiva.K 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn