వరద బాధితులకు ఐఏఎస్ అధికారుల సతీమణుల సాయం వరద బాధితులకు సహాయం చేయడానికి ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ముందుకొచ్చింది. సంఘం ప్రతినిధులు ఈ రోజు సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు అభినందించారు. By Nikhil 05 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి