KTR: అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్ TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేశారు. ఇప్పటికి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తాను తన పదవికి రాజీనామా చేస్తామని కేటీఆర్ అన్నారు. By V.J Reddy 31 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) సవాల్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) చెప్పుకుంటుందని ఫైర్ అయ్యారు. ఇప్పటికి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తాను తన పదవికి రాజీనామా చేస్తామని కేటీఆర్ అన్నారు. దీనికి రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందా? అని ప్రశ్నించారు. Also Read: వయనాడ్ నుంచి RTV లైవ్.. వరద విలయంపై EXCLUSIVE #ktr #cm-revanth-reddy #telangana-assembly-session మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి