Drugs case: హైదరాబాద్‌లో టాంజానియా యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష! టాంజానియా దేశానికి చెందిన ఓ యువతి డ్రగ్స్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2021లో టాంజానియా నుంచి మూడు కిలోల హెరాయిన్ హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు రుజువు కావడంతో ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. By srinivas 12 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Tanzania: టాంజానియా దేశానికి చెందిన ఓ యువతి డ్రగ్స్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2021లో టాంజానియా నుంచి మూడు కిలోల హెరాయిన్ హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు రుజువు కావడంతో ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఆమె ప్రవర్తనపై అనుమానం రాగానే డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆమె దగ్గర మూడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. వెంటనే దాన్ని సీజ్ చేసి యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె తీసుకొచ్చిన హెరాయిన్ విలువ దాదాపు రూ.19 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు. #drugs-case #tanzania-girl #rangareddy-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి