SHANTHI CASE : శాంతి కేసులో కోర్టు కీలక ఆదేశాలు! శాంతికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మీడియాలో ప్రసారం చేయొద్దంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎలాంటి చర్యలకు పాల్పడినా కోర్టు ధిక్కరణ అవుతుందని హెచ్చరించింది. By srinivas 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి SHANTHI : మీడియాలో తనపై వస్తున్న వార్తల్ని ఆపేయాలంటూ శాంతి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (Hyderabad City Civil Court) ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా శాంతి విజ్ఞప్తిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఇకపై శాంతికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మీడియాలో ప్రసారం చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. శాంతి (Shanthi) వ్యక్తిగత జీవితంలోపాటు తన పెళ్లిలు, పిల్లల గురించి ఎలాంటి వార్తలు చూపించొద్దని స్పష్టం చేసింది. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కోర్టు ధిక్కరణ అవుతుందని శాంతి లాయర్లు హెచ్చరించారు. Also Read : మేడిగడ్డ ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. #hyderabad-city-civil-court #shanthi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి