Skin care: రోజుకు ఎన్నిసార్లు స్క్రబ్ చేసుకోవచ్చు? ఈ తప్పు చేస్తున్నారా?

ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి స్క్రబ్‌ని వాడతారు. స్క్రబ్‌ను ఎంత తరచుగా ఉపయోగించాలి అనేది మీ చర్మం రకాన్ని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఎన్నిసార్లు స్క్రబ్బింగ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ అర్టికల్లోకి వెళ్లండి.

New Update
Skin care: రోజుకు ఎన్నిసార్లు స్క్రబ్ చేసుకోవచ్చు? ఈ తప్పు చేస్తున్నారా?

Skin care: ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల ముఖంలోని మురికి తొలగిపోయి మొటిమలు తొలగిపోతాయి. అయితే రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించడం సరైనది అనేది చాలామందికి తెలియదు. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి స్క్రబ్‌ని వాడతారు. అయితే దీన్ని రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలో మీకు తెలుసా..?
ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొందరు స్క్రబ్స్‌ని వాడతారు. రోజుకు ఎన్నిసార్లు స్క్రబ్ చేయాలి అనే విషయాలపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

స్క్రబ్ చేయడంతో ఈ తప్పు చేస్తున్నారా..?

  • స్క్రబ్‌ను ఎంత తరచుగా ఉపయోగించాలి అనేది మీ చర్మం రకాన్ని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • జిడ్డుగల చర్మం కలిగి ఉంటే.. వారానికి 2-3 సార్లు స్క్రబ్ చేయవచ్చు.
  • సున్నితమైన చర్మం ఉన్నవారు వారానికి 1-2 సార్లు స్క్రబ్‌ని ఉపయోగించాలి.
  • స్క్రబ్బింగ్ చేసేటప్పుడు.. ముఖాన్ని బలంగా రుద్దకుండా జాగ్రత్త వహించాలి. అలా చేయడం వల్ల చర్మం చికాకు కలిగించవచ్చు.
  • స్క్రబ్బింగ్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  ఖర్జూరాలతో అందమైన చర్మం మీ సొంతం.. ఎలాగంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు