Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్‌లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో మలయాళ బ్యూటీ హానీ రోజ్ తెలుగులో ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా కనిపించే.. ఈ నటి లేటెస్ట్ లుక్ తో ఫ్యాన్స్ కు షాకిచ్చింది. కొత్త హేయిర్ స్టైల్ లో హాలీవుడ్ నటిలా కనిపిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. By Archana 08 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Honey Rose: హనీ రోజ్ మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు. వినయన్ దర్శకత్వంలో వచ్చిన బాయ్ ఫ్రెండ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 'ధ్వని నంబియార్' మలయాళ సినిమా ఆమె కెరియర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. బాలకృష్ణ వీర సింహ రెడ్డి సినిమాతో తెలుగులో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన అందంతో యువతలో మరింత క్రేజ్ దక్కించుకుంది. సినిమాల్లో కనిపించకపోయినా.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, మూవీ లాంచ్ వంటి కార్యక్రమాల్లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ. హాని రోజ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా కనిపించే.. ఈ నటి తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కొత్త అవతారంలో వైరైటీగా కనిపిస్తున్న హానీ రోజ్ ను చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. ఆరెంజ్ కలర్ డ్రెస్, కొత్త హేయిర్ స్టైల్ లో హాలీవుడ్ నటిలా కనిపిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. ఏదో ఒక ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ కొత్త లుక్ చూసిన నెటిజన్లు కొంత మంది వావ్, సూపర్ అంటుంటే మరి కొంత మంది షాకవుతున్నారు. Also Read: Deepthi Sunaina: “నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో” బ్లూ డ్రెస్ లో సునైన భలే ఉందిగా 🥰 ప్రస్తుతం మలయాళంలో 'తేరీ మేరీ', తెలుగులో గాలి బ్రదర్స్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది ఈ బ్యూటీ. రీసెంట్ గా హానీ రోజ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకున్నారు అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ ఆమె తేల్చి చెప్పారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో కనిపించకపోయిన.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తూ.. రెగ్యులర్ గా తన లేటెస్ట్ ఫోటోలను, అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) Also Read: Devara Glipms: దేవర గ్లింప్స్ .. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్ #honey-rose-latest-look #honey-rose మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి