సినిమా ఎక్కడికెళ్తే అక్కడికి వస్తున్నాడు .. వేధిస్తున్నాడు : హనీ రోజ్ తనను ఓ బిజినెస్ మెన్ వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నటి హనీ రోజ్ పోస్ట్ పెట్టారు. గతంలో అ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్ కు తాను హాజరు కాలేదని అప్పటినుంచి ప్రతీకారంగా తన వెంటపడుతూ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడంటూ తెలిపారు. By Krishna 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో మలయాళ బ్యూటీ హానీ రోజ్ తెలుగులో ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా కనిపించే.. ఈ నటి లేటెస్ట్ లుక్ తో ఫ్యాన్స్ కు షాకిచ్చింది. కొత్త హేయిర్ స్టైల్ లో హాలీవుడ్ నటిలా కనిపిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. By Archana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn