/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T144747.743.jpg)
Prasanna Vadanam: యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ప్రసన్న వదనం. వైకే అర్జున్ వైకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీస్ పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ కథానాయికలుగా నటించారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్‌పై మణికంఠ JS, ప్రసాద్ రెడ్డి TR సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా మే 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
Naga Babu : ట్విట్టర్ లోకి నాగబాబు రీ ఎంట్రీ.. అల్లు అర్జున్ ట్వీట్ పై ఏమన్నారంటే..? - Rtvlive.com
ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్
అయితే విడుదలైన 20 రోజులకే ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రసన్న వదనం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో మే 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఆహా గోల్డెన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి ఒక రోజు ముందుగానే అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Without a Face, But Not Without Courage..💪
A Hero's Journey Beyond Sight!🎭A gripping thriller-drama #PrasannaVadanamOnAha Premieres May 24th!
(24 hours early access for aha gold subscribers)@ahavideoIN @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC… pic.twitter.com/NG4CmDnW94— ahavideoin (@ahavideoIN) May 17, 2024
Prabhas: ఆ హీరోయిన్ తోనే ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్..! - Rtvlive.com