Hema: నటి హేమకు షాక్ ఇచ్చిన 'మా' అసోసియేషన్‌.. సభ్యత్వం రద్దు!

టాలీవుడ్ నటి హేమకు 'మా' అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హేమను సస్పెండ్ చేసేందుకు మా సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

New Update
Hema: నటి హేమకు షాక్ ఇచ్చిన 'మా' అసోసియేషన్‌.. సభ్యత్వం రద్దు!

Bengaluru Rave Party: టాలీవుడ్ నటి హేమకు (Actress Hema) 'మా' అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హేమను సస్పెండ్ చేసేందుకు అసోసియేషన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బెంగళూర్ రేవ్ పార్టీకి హాజరైనట్లు రుజువు కావడంతో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు బయటపడటంతో హేమ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే హేమపై 'మా' వేటు వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Also Read: రోజా.. జగన్‌ను పవన్ శోభనం గదిలోకి పంపించూ: ఆర్పీ దారుణమైన సెటైర్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు