Hyderabad: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు

హైదరాబాద్‌లో ఐకియా నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఐకియా సర్కిల్ వద్ద చాలా వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు దశల వారిగా వెళ్లాలని కోరుతున్నారు.

New Update
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు

హైదరాబాద్‌లో ఐకియా నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఐకియా సర్కిల్ వద్ద చాలా వాహనాలు బారులు తీరాయి. రోడ్డుకు ఇరువైపు పెద్దఎత్తున నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు దశల వారిగా వెళ్లాలని కోరుతున్నారు. ఇదిలాఉండగా.. ఈరోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Also Read: అమరావతి రాజధాని ఐడియా రామోజీదే: చంద్రబాబు

Advertisment
Advertisment
తాజా కథనాలు