Health Tips : శరీరంలో జింక్ లోపం ఉందా? ఈ లక్షణాలు కనిపిస్తే చికిత్స తీసుకోండి! రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జింక్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఆహారంలో జింక్ లోపం ఉంది. దీని కారణంగా ఆరోగ్యంపై చాలా తీవ్రమైన చెడు ప్రభావంతోపాటు జుట్టు రాలడం, పొడి చర్మం, మొటిమలు, చర్మం, గాయాలు లాంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 23 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Zinc Deficiency : జింక్ శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది రోగనిరోధక వ్యవస్థ (Immunity System) ను చాలా బలంగా చేస్తుంది. జింక్ శరీరానికి చాలా ముఖ్యమైనది. గాయం నయం, ఆరోగ్యకరమైన కణాల నిర్మాణంలో జింక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్ (Life Style) లో డైట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కొన్నిసార్లు జంక్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో జింక్ లోపం మొదలవుతుందని నిపుణులు అంటున్నారు. శరీరంలో జింక్ లోపం వల్ల శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు శరీరంపై కనిపించే సంకేతాల గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జింక్ చాలా ముఖ్యం. దీని లోపం వల్ల శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు (Infections) వస్తాయి. జలుబు, దగ్గు, చెవి ఇన్ఫెక్షన్ మొదలైన వాటికి నయంకావు. శరీరంలో జింక్ లోపం ఉంటే ఎలాంటి గాయమైనా మానడం కష్టం. దాని లోపం వల్ల గాయం త్వరగా మానదు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి జింక్ (Zinc) చాలా ముఖ్యం. శరీరంలో దాని లోపం కారణంగా జుట్టు రాలడం, పొడి చర్మం, మొటిమలు, చర్మం, గాయాలు వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: మీకు ఏ యోగా అవసరమో ఇలా తెలుసుకోండి! #life-style #zinc-deficiency #immunity-system మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి