ప్రముఖ సంస్థలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. 647 ఖాళీలకు దరఖాస్తు చేసుకోండిలా..! హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్సైట్లో అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన వారు ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 23లోగా ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 647 పోస్టుల్లో ఐటీఐ అప్రెంటీస్‌కు 350, డిప్లొమా అప్రెంటీస్‌కు 111, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు 186 ఉన్నాయి. By Trinath 05 Aug 2023 in జాబ్స్ New Update షేర్ చేయండి HAL Apprentice Recruitment 2023: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 23. HAL రిక్రూట్మెంట్ వివరాలు: మొత్తం ఖాళీలు: 647 పోస్టులు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 186 పోస్టులు ‣ ఏరోనాటికల్ ఇంజనీర్: 5 పోస్టులు • కంప్యూటర్ ఇంజనీర్: 12 పోస్టులు ‣ సివిల్ ఇంజనీర్: 10 పోస్టులు • ఎలక్ట్రికల్ ఇంజనీర్: 16 పోస్టులు ‣ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ (E&TC): 18 పోస్టులు • మెకానికల్ ఇంజనీర్: 50 పోస్టులు ‣ ప్రొడక్షన్ ఇంజనీర్: 4 పోస్టులు • కెమికల్ ఇంజనీర్: 4 పోస్టులు ‣ కళలు: 20 పోస్టులు • వాణిజ్యం: 20 పోస్టులు ‣ సైన్స్: 20 పోస్టులు • ఫార్మసీ: 4 పోస్టులు ‣ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్: 3 పోస్టులు •డిప్లొమా అప్రెంటీస్: 111 పోస్టులు ‣ ఏరోనాటికల్ ఇంజనీర్: 3 పోస్టులు • సివిల్ ఇంజనీర్: 8 పోస్టులు ‣ కంప్యూటర్ ఇంజనీర్: 6 పోస్టులు • ఎలక్ట్రికల్ ఇంజనీర్: 19 పోస్టులు ‣ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ • ఇంజనీర్ (E&TC): 16 పోస్టులు ‣ మెకానికల్ ఇంజనీర్: 50 పోస్టులు • ల్యాబ్ అసిస్టెంట్: 3 పోస్టులు ‣ హోటల్ మేనేజ్మెంట్: 3 పోస్టులు • నర్సింగ్ అసిస్టెంట్: 3 పోస్టులు ‣ ఐటీఐ అప్రెంటీస్: 350 పోస్టులు • ఫిట్టర్: 146 పోస్టులు ‣ టూల్ & డై మేకర్: 10 పోస్ట్‌లు • టర్నర్: 20 పోస్ట్‌లు ‣ మెషినిస్ట్: 17 పోస్టులు • కార్పెంటర్: 4 పోస్టులు ‣ మెషినిస్ట్ (గ్రైండర్): 7 పోస్టులు • ఎలక్ట్రీషియన్: 30 పోస్టులు ‣ డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్): 5 పోస్టులు • ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 8 పోస్టులు ‣ పెయింటర్ (జనరల్): 7 పోస్టులు • షీట్ మెటల్ వర్కర్: 4 పోస్టులు ‣ మెకానిక్ (మోటార్ వెహికల్): 6 పోస్టులు • కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA): 63 పోస్టులు ‣ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్): 12 పోస్టులు • స్టెనోగ్రాఫర్: 5 పోస్టులు ‣ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్: 6 పోస్టులు HAL Apprentice Recruitment Qualification- అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ఐటీఐ/డిగ్రీని కలిగి ఉండాలి. స్టైపెండ్: ‣ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: రూ. 9,000 • టెక్నీషియన్ అప్రెంటీస్: రూ. 8,000 ‣ ఐటీఐ అప్రెంటీస్: రూ. 8,000 • అప్లికేషన్ లింక్ ‣ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Read: పోస్టల్ శాఖలో 30వేల ఉద్యోగాలు.. 10 చదివితే చాలు #jobs #hal-jobs #hal-recruitment-2023 #hal-apprentice-recruitment-2023 #hal-recruitment #hal-graduate-apprentice-recruitment-2023 #hal-it-apprentice-recruitment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి