Jagan Residency : జగన్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ TG: లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలిగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది వైఎస్ ఫ్యామిలీ. ఫుట్‌పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్‌ల నిర్మాణం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు. By V.J Reddy 15 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Revanth Sarkar Given A Big Shock To Jagan Residency : హైదరాబాద్ (Hyderabad) లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం (Jagan Residency) లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలిగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది వైఎస్ ఫ్యామిలీ. ఫుట్‌పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం చేశారు. లోటస్‌పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు చేయడంతో కూల్చివేస్తున్నారు GHMC అధికారులు. Also Read : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ #lotus-pond #jagan-residency #cm-revanth #ghmc సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి