Snake Bite: గద్వాల్‌లో ఘోరం.. నలుగురు విద్యార్థులకు పాముకాటు తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. పాఠశాలలో మల విసర్జనకు వెళ్లిన నలుగురు విద్యార్థులకు పాము కాటు వేసింది. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By srinivas 13 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Jogulamba Gadwala: తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. పాఠశాలలో మల విసర్జనకు వెళ్లిన నలుగురు విద్యార్థులను పాము కాటు వేసింది. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు వారు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి ముందు జరిగిన విషయానికొస్తే.. ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్న నలుగురు మైనర్లు అనిల్ కుమార్, సంతోష్ నాయక్, అర్జున్ కుమార్, వీరేంద్రచార్యులను చైల్డ్ ప్రొటెక్షన్, లేబర్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం స్థానిక ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో జాయిన్ చేశారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. Also Read: పెళ్లి విందులో మాంసం పెట్టలేదని కర్రలతో దాడులు #crime-news #gadwala #snake-bite-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి