cooking oils: ఏ వంట నూనె మంచిదో ఇలా సులువుగా తెలుసుకోండి మారుతున్న జీవనశైలి, ఆహారపు ఆలవాట్లు మనుషుల జీవితంపై ఎంతగానో ప్రభావాన్ని చూపుస్తున్నాయి. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. అందుకే ప్రతి ఆహారం మంచి, హాని చేస్తుందా అనే విషయంపై దృష్టి పెట్టాలి. By Vijaya Nimma 07 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి cooking oils: ప్రతి ఇంట్లో ఏ ఆహార పదార్థాలను తయారు చేసి తినాలంటే తప్పనిసరిగా వంట నూనె ఉండాలి. అయితే.. గత కొంతకాలంగా మార్కెట్‌లోకి వివిధ కంపెనీలకు చెందిన వంట నూనెలు వస్తున్నాయి. మరోవైపు వంటనూనె ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలకు ఏ ఆయిల్ మంచిదో, చెడ్డదో తెలియట్లేదు. ఇకపోతే వంట నూనెల్లో అనేక రకాలుంటాయి. వాస్తవానికి కొందరికి తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మంచి చేస్తుందా..? లేక ఆరోగ్యానికి హాని చేస్తుందా..? అనే విషయం ఎవరికి తెలియదు. కానీ ఇలా ఆహారం పట్లపై అవగాహన లేకపోతే మాత్రం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందటున్నారు ఆరోగ్య నిపుణులు. అనారోగ్య సమస్యలు చెబుతున్న నిపుణులు కాగా.. వంటల్లో వాటే నూనె సరిగా లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. కొంతమంది నూనెలకు బదులు నెయ్యిని తింటారు. కాగా ఆహారపదార్థాల్లో ఆయిల్‌ను పూర్తిగా తొలగించడం మంచిది కాదంటున్నారు. నూనెను తక్కువ వాడినట్లైతే చర్మం మెరుపు కోల్పోతుంది. పైగా ఆనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నవారు అవుతారు. అయితే.. కొన్ని రకాల ఆయిల్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఆలివ్ ఆయిల్ కేలరీలు తగ్గించడంలో మేలు చేస్తుంది. తక్కువ స్మోకింగ్ పాయింట్ కలిగి ఉంటుంది. దీనిలో పుష్కలంగా విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. కొవ్వును కరిగించడంలో మేలు చేస్తుంది నువ్వుల నూనె కూడా కొవ్వును కరిగించడంలో ఎంతగానో మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడంలో కొబ్బరి నూనెను వంటకాల్లో ఉపయోగించడం చాలా మంచిది. అలాగే.. ఆవనూనె కొవ్వును తగ్గించడం ద్వారా జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణలు తెలుపుతున్నారు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. బాదం,అవకాడో నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి చలా మంచివని నిపుణులు చెబుతున్నారు. వీటిని మితంగా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: శ్రీశైలం వెళ్తున్నారా..అయితే ఈ విషయాలను గమనించండి #cooking-oil #helth-benefits #very-careful మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి