Ex MLA Jaggareddy: ఆమె వల్లే కేసీఆర్ సీఎం అయ్యాడు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
TG: సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడని అన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Ex MLA Jaggareddy Comments On KCR: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసింది అని మాట్లాడుతున్నారు? అని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడని అన్నారు. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు ఈ చరిత్ర ఉందా..? అని నిలదీశారు. మోడీ, అమిత్ షాకు ఉందా ఇందిరమ్మకు ఉన్న చరిత్ర అని మండిపడ్డారు.

Also Read: జగన్కు ఈసీ బిగ్ షాక్.. ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై వేటు!
Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..
సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతుండగా..నిఫ్టీ కూడా దాదాపు 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Road Accident: మియాపూర్లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి.. మరో ఇద్దరికి సీరియస్!
అతి వేగంతో వెళ్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటూ.. రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ అంబరిల్లాను ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Over Thinking: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
ఎక్కువగా ఆలోచించడం వల్ల పనులపై ఏకాగ్రత లోపిస్తుందని, ధ్యానం, యోగా చేయడం ద్వారా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!
బెంగళూరు పెద్ద సిటీ. ఇక్కడ మహిళలపై వేధింపులు కామన్. ఈ మాట అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. ఈ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్
వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు.రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో తాళి కట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు!
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్లో ఆయన చదువుకుంటున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
🔴Live News: మళ్లీ భారీ భూకంపం..
TG Crime: ఆదిలాబాద్లో దారుణం..12 ఏళ్ల బాలికను అడవిలోకి తీసుకెళ్లి.. దగ్గరుండి ఇద్దరితో రేప్ చేయించిన మహిళ!
BIG BREAKING: మళ్లీ భారీ భూకంపం.. వివరాలివే!
Bengalore: భార్య వేధింపులు తాళలేక భర్త బలవన్మరణం
Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..