/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-24T092256.190.jpg)
Mister Bachchan Second Single Update : టాలీవుడ్ (Tollywood) మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) - హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'మిస్టర్ బచ్చన్'. రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమానిగా కనిపించబోతున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
సెకండ్ సింగల్ ‘రెప్పల్ డప్పుల్’ అప్డేట్
ఈ సినిమాలోని ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంగ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌లో మాస్ గా కనిపించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. భాగ్యశ్రీబోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటించగా.. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.
It’s time to dance along with #MrBachchan🕺
The second single #ReppalDappul out on July 25th🤟 pic.twitter.com/KNwMJfvsDW
— Ravi Teja (@RaviTeja_offl) July 23, 2024
Also Read: Movies: ఆగస్ట్ 15న సినిమాల సందడి.. ఏకంగా 5 సినిమాలు విడుదల..! - Rtvlive.com