KA Teaser: 'తోడేలువు రా నువ్వు'... కిరణ్ అబ్బవరం 'క' టీజర్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది టీజర్. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నారు.

New Update
KA Teaser: 'తోడేలువు రా నువ్వు'... కిరణ్  అబ్బవరం 'క' టీజర్

KA Teaser: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది టీజర్. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నారు.

Also Read: Ambani Wedding: దీపికతో ధోనీ.. మధ్యలో రాధిక.. అంబానీ పెళ్ళిలో ఎవర్‌గ్రీన్‌ ఫొటో ఇదే! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు