Lok Sabha Elections : ఎన్నికల సంఘం కీలక నిర్ణయం TG: లోక్ సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న తెలంగాణలో జరిగే లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. By V.J Reddy 10 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Election Commission Of India : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న తెలంగాణ(Telangana) లో జరిగే లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్(Election Polling) సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. #BREAKING: ECI has increased the hours of poll by 1 hour in the below constituencies of Telangana and in 71 – Secunderabad Cantonment Assembly Constituency, for which voting will take place between 7.00 AM to 6.00 PM.#LokSabhaElections2024 #ElectionCommissionOfIndia pic.twitter.com/xNUGvooSl6 — Vijay Reddy (@vijay_reports) May 10, 2024 Also Read : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి… సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు #telangana #election-commission-of-india #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి