Skin Care Tips: రాత్రిపూట పొరపాటున కూడా ఇది చేయకండి..ముఖంపై ఎర్రటి దద్దుర్లు ఖాయం!

చర్మ సంరక్షణ కోసం ఏన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే కొన్ని తప్పుల వల్ల ముఖంపై ఎర్రటి దద్దుర్లు వస్తూ ఉంటాయి. ప్రతిరోజూ నిద్రపోయే ముందు పొరపాటున కూడా మద్యం, కాఫీ, టీ, పాల ఉత్పత్తులు, చక్కెర, ఏదైనా తీపి తాగినా ముఖం మీద అలెర్జీని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Skin Care Tips: రాత్రిపూట పొరపాటున కూడా ఇది చేయకండి..ముఖంపై ఎర్రటి దద్దుర్లు ఖాయం!

Skin Care Tips: చిన్న చిన్న పొరపాట్లు ముఖం మీద దద్దుర్లు రావడానికి కారణం అవుతాయి. చర్మ సంరక్షణ కోసం ఏన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే కొన్ని తప్పుల వల్ల ముఖంపై ఎర్రటి దద్దుర్లు వస్తూ ఉంటాయి. చర్మం సంరక్షణ కోసం ప్రతిరోజూ నిద్రపోయే ముందు పొరపాటున కూడా కొన్ని పదార్థాలను తినకూడదని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దద్దుర్లు, ఎరుపు వంటి సమస్యలను ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు కొన్ని పదార్థాలు తింటే ముఖంపై అలెర్జీని కలిగిస్తుంది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నైట్ తీసుకోకూడని పదార్థాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రాత్రి పడుకునే ముందు తీసుకోకూడని పదార్థాలు:

  •  రాత్రి పడుకునే ముందు మద్యం సేవించకూడదు. దీనివల్ల ముఖంపై రక్తం ప్రభావం పెరిగి దద్దుర్లు, ఎర్రబడడం వంటి సమస్యలు మొదలవుతాయి.
  • రాత్రి పడుకునే ముందు కాఫీ, టీలు తాగకూడదు. ఇలా చేస్తే నిద్ర పట్టదు, ముఖంపై మొటిమలు రావడం మొదలవుతుంది.
  • కొంతమందికి పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉండవచ్చు. కాబట్టి రాత్రి పడుకునే ముందు పొరపాటున కూడా పాల ఉత్పత్తులను తినకూడదు.
  • రాత్రి నిద్రపోయే ముందు చక్కెర ఎక్కువగా తింటే, ఏదైనా తీపి తాగితే అది కొంతమందికి ముఖం మీద అలెర్జీని కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: గర్భాశయం మాత్రమే కాదు, ఒత్తిడితోనూ మెడ నొప్పి.. ఇలా నయం చేసుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు