క్రైం Telangana: వైద్య సిబ్బందికి మరింత భద్రత.. కోల్‌కతా ఘటనతో దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు! కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఉస్మానియా, గాంధీతోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. సమంత కీలక వ్యాఖ్యలు కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై సినీ నటి సమంత స్పందించారు. ఇది కేవలం డాక్టర్ల భద్రత సమస్య మాత్రమే కాదని.. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లకూడదని అనుకునే మహిళలందరి సమస్యగా అభిప్రాయపడ్డారు. మహిళకు గౌరవంగా బ్రతికే హక్కుందని పేర్కొన్నారు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Police Crime : పోలీసుల ఓవర్ యాక్షన్.. లేచిపోయిన కొడుకుకోసం తల్లిని చిత్రహింసలు! బషీరాబాద్‌కు చెందిన మైనర్లు నరేష్, ఓ బాలిక లేచిపోయిన కేసులో ఎస్ఐ రమేశ్‌కుమార్ క్రూరంగా వ్యవహరించాడు. నరేష్ తల్లి కళావతిని మూడు నెలలుగా స్టేషన్‌కు పిలిపించి కొడుకు ఆచూకి చెప్పాలంటూ లాఠీతో విచక్షణా రహితంగా కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rajendranagar: దివ్యాంగుడు పుట్టాడని భార్యను వదిలేసిన భర్త రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. భార్య(అలేఖ్య) ఒక దివ్యాంగుడికి జన్మనిచ్చిందనే కారణంతో భర్త (ఉదయ్) ఆమెను వదిలేశాడు. పిల్లవాడిని బయటే వదిలేసి రావాలని కఠినంగా ప్రవర్తించాడు. దీంతో ఆందోళన చెందిన అలేఖ్య.. భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది. By Archana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder Case : వీడని మిస్టరీ.. ఇంటర్ విద్యార్థి వాహీద్‌ను చంపిందెవరు? ఏపీ ఆత్మకూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి వాహీద్ మర్డర్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉంది. లవ్ ఇష్యూలో బాలిక పేరెంట్స్ కిడ్నాప్ చేయించి చంపించారని వాహీద్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు సంబంధం లేదని బాలిక కుటుంబం చెబుతోంది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel Hamas War : ఎటు చూసినా శవాలే.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 40 వేల మంది మృతి! గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ వివాదంలో 92,401 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh : మరో ఘోరం.. నర్సు పై హత్యాచారం..తొమ్మిదిరోజులకు మృతదేహం గుర్తింపు! ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ పట్టణంలో నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ (33) ను ధర్మేంద్ర అనే రోజూవారీ కూలీ హత్యాచారం చేశాడు. జులై 30న ఈ దారుణం జరగగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు! బాపట్ల జిల్లా అద్దంకి రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో బస్సు బోల్తా పడింది. మలుపు రోడ్డు వద్ద రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా..10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia- Ukarian: విరాళంగా రూ. 4 వేలు..జైలు శిక్ష 12 ఏళ్లు! రష్యా-అమెరికాకు చెందిన ఖవానా అనే మహిళ ఉక్రెయిన్ కి విరాళాలు అందజేసిన నేపథ్యంలో...ఆమెకు 12 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే ఆమె సేకరించిన విరాళాల మొత్తం కేవలం 4,200 రూపాయలు మాత్రమే. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn