Bigg Boss : బిగ్ బాస్ 8 పై క్రేజీ అప్డేట్..ఆనందంలో అభిమానులు!

బిగ్‌బాస్ కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. సీజన్8 కోసం మళ్లీ సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఏడు సీజన్స్ తర్వాత రాబోయే సీజన్‌పై క్రేజీ అప్డేట్ విడుదలైంది. త్వరలోనే 8 వ సీజన్ ప్రారంభం కాబోతుందని మేకర్స్ తెలిపారు.

New Update
Bigg Boss : బిగ్ బాస్ 8 పై క్రేజీ అప్డేట్..ఆనందంలో అభిమానులు!

Bigg Boss Season 8 : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటే అది కచ్చితంగా బిగ్‌ బాస్‌(Bigg Boss) నే. చాలా మంది ఎంతో ఆసక్తిగా ఈ షో చూస్తుంటారు.
షోలో వారికి ఇష్టమైన కంటెస్టెంట్లు ఉంటే వారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటారు. ఇప్పటి వరకు తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకోగా... ఏడో సీజన్‌ ఉల్టాపుల్టా అంటూ అభిమానుల ముందుకు వచ్చింది.

దీంతో తెలుగు ప్రేక్షకులు 8 వ సీజన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. సీజన్8 కోసం మళ్లీ సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఏడు సీజన్స్ తర్వాత రాబోయే సీజన్‌పై క్రేజీ అప్డేట్ విడుదలై అయ్యింది. . ఈ సారి ఎక్కువ మంది కాకుండా చాలా తక్కువ మందితో సీజన్8 కొనసాగేలా చూస్తున్నారంట.

అయితే ముందు సీజన్స్‌తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం కాస్త త్వరగా మొదలుకానున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్ సెలక్షన్ తో పాటు ఇతర పనులు కూడా చకచకా సాగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈసారి కూడా నాగార్జున(Nagarjuna) నే హోస్టు(Host) చేయనున్నారంట. అంతే కాకుండా ఆయన ఈ సీజన్‌ను సరికొత్తగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే సీజన్‌ 8లో పాత కంటెస్టెంట్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షో జూన్‌లో ప్రారంభం కాగా, దీనికి సంబంధించిన అప్డేట్స్ మే లో బయటకు రానున్నట్లు తెలుస్తోంది.

Also read: భార్య పదేపదే అలా చేయడం తప్పే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చేక్కిస్తుందిగా!

లవ్ ఫెయిల్యూర్ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. కేరళకు చెందిన ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా నడుము అందాలు చూపిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment