CM Revanth Reddy: మీరు రావాలి సార్.. గవర్నర్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

TG: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. కాగా జూన్ 2న తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను రేవంత్ సర్కార్ ఘనంగా చేస్తున్న విషయం తెలిసిందే.

New Update
CM Revanth Reddy: మీరు రావాలి సార్.. గవర్నర్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

CM Revanth Reddy Invites Governor Radhakrishnan: ఈరోజు రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు (Telangana Formation Day) రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. కాగా జూన్ 2న తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను రేవంత్ సర్కార్ ఘనంగా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు