Neelakanta Movie: ఆకట్టుకుంటున్న మాస్టర్ మహేంద్రన్ 'నీలకంఠ'మూవీ
రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నీలకంఠ' నేడు థియేటర్స్ లో విడుదలైంది. రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నీలకంఠ' నేడు థియేటర్స్ లో విడుదలైంది. రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు.
తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ హీరోగా నటిస్తున్న‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ రికార్డు సృష్టించింది. మలేసియాలో జరిగిన ఈ ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 85వేలకు పైనే ఫ్యాన్స్,సెలబ్రిటీలు తరలిరావడంతో మలేసియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
అభిమానుల అత్యుత్సాహంతో దళపతి, టీవీకే అధినేత విజయ్ చెన్నై విమానశ్రయంలో ఇబ్బంది పడ్డారు. విజయ్‌ని చూడడం కోసం అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. విజయ్ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు ఘనవిజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ‘ప్రోగ్రెసివ్ ప్యానల్’ మద్దతుతో బరిలోకి దిగిన ఆయన తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు.
ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కొత్త లుక్‌తో కనిపించిన ప్రభాస్ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ "మారుతి డార్లింగ్, ఈ క్లైమాక్స్‌ను పెన్‌తో రాశావా లేక గన్ తో రాశావా?” అంటూ సరదాగా మాట్లాడారు.
ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్” సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ చిత్రానికి హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. కొత్త లుక్‌లో ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించవచ్చని మిథున్ చక్రవర్తి తెలిపారు. అయితే అధికారిక ప్రకటన లేదు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం వేసవి తర్వాత విడుదల కానుంది.