/rtv/media/media_files/2024/12/17/gSgpD1VlsQNQ1RNL7WRH.jpg)
నటి శ్రీలీల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/12/17/MxZqErLFWs1ZADpG7Nek.jpg)
రంగు రంగుల చీరలో దర్శనమిచ్చి వావ్ అనిపించింది. హెయిర్ కిందికి వదులుతూ దిగిన ఫొటోలు అట్రాక్ట్ చేస్తున్నాయి.
/rtv/media/media_files/2024/12/17/BD0UmL3QKipO6G49dJRV.jpg)
ఆ చీరలో చిన్నది శ్రీలీల నవ్వుతో మరింత మురిసిపోయి మెరిసిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/12/17/2EtJjs0DZddKRA7IH6Vb.jpg)
ఇదిలా ఉంటే శ్రీలీల ఇటీవల పుష్ప2 మూవీలో వేసిన డ్యాన్స్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
/rtv/media/media_files/2024/12/17/j1ETUlbCZhBChCMIBw7f.jpg)
దెబ్బలు పడతాయి రాజా అంటూ సాగే సాంగ్‌కు శ్రీలీల అదరగొట్టేసింది. పాములాంటి సన్నని నడుముతో డాన్స్ కుమ్మేసింది.
/rtv/media/media_files/2024/12/17/tYaGUwqX5THJ0dvaMPGf.jpg)
దీంతో ఐటెం సాంగ్‌కే కాకుండా శ్రీలీలకు కూడా సూపర్ డూపర్ పేరు వచ్చింది.