/rtv/media/media_files/2025/03/17/samyuktha-stunning-photos-in-green-dress-734314.jpg)
అద్భుతమైన నటన, అందానికి పేరు గాంచిన నటి సంయుక్త సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది. Image Credits: Samyuktha/Instagram
/rtv/media/media_files/2025/03/17/samyuktha-stunning-poses-in-green-dress-381042.jpg)
తాజాగా గ్రీన్ వన్ పీస్ లో సంయుక్త స్టన్నింగ్ లుక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. Image Credits: Samyuktha/Instagram
/rtv/media/media_files/2025/03/17/samyuktha-stunning-photos-in-green-620611.jpg)
వంపు తిరిగిన అందాలు అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి. Image Credits: Samyuktha/Instagram
/rtv/media/media_files/2025/03/17/samyuktha-stuns-in-green-latest-pics-898952.jpg)
సంయుక్త ఆకర్షణీయమైన ఫోజులు సోషల్ మీడియాను ఉత్తేజపరుస్తున్నాయి. Image Credits: Samyuktha/Instagram
/rtv/media/media_files/2025/03/17/samyuktha-stuns-in-green-latest-shoot-305665.jpg)
ధనుష్ సరసన సార్ సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన బ్యూటీ Image Credits: Samyuktha/Instagram
/rtv/media/media_files/2025/03/17/samyuktha-stunning-looks-in-green-dress-442798.jpg)
సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, రానాతో బీమ్లా నాయక్ సినిమాలతో ఆకట్టుకున్న బ్యూటీ Image Credits: Samyuktha/Instagram
/rtv/media/media_files/2025/03/17/samyuktha-stuns-in-green-841010.jpg)
ప్రస్తుతం తెలుగులో స్వయంభు, అఖండ, తమిళంలో మోహన్ లాల్ 'రామ్' సినిమాలో నటిస్తోంది. Image Credits: Samyuktha/Instagram