హుషారు బ్యూటీ రమ్య అందాల అరాచకం.. పిచ్చెక్కిపోవాల్సిందే

ఇప్పుడిప్పుడే రమ్య పసుపులేటి నటిగా దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది. మరోవైపు తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా చిన్న షార్ట్‌తో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది.

New Update
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hansika క్షుద్రపూజలు, ఆత్మలు.. ఏడాది తర్వాత ఓటీటీలో హన్సిక హర్రర్ థ్రిల్లర్!

హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ థ్రిల్లర్ గార్డియన్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈరోజు నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. గతేడాది తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో అందుబాటులోకి వచ్చింది.

New Update

Hansika నటి హన్సిక ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ హర్రర్ థ్రిల్లర్ 'గార్డియన్'. గతేడాది తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24 అంటే ఈరోజు నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా టీజర్ విడుదల చేసింది. హర్రర్ జోనర్ ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. 

శబరి, గురుశర్వనన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో సురేష్ మీనన్, సుప్రవా మండల్, శ్రీమన్,  మొట్టై రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. 

telugu-news | latest-news | cinema-news

Advertisment
Advertisment
Advertisment