పుష్ప-2కు బిగ్ షాక్.. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ లీక్?

పుష్ప-2 విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ ప్రత్యక్షమైంది. ప్రముఖ వెబ్‌సైట్లు మూవీ రూల్జ్, ఐబొమ్మలో ఫుల్ మూవీ వస్తుంది. హెచ్‌డీ అంతా క్వాలిటీ లేకపోయిన సినిమా చూడటానికి క్లారిటీగానే ఉంది. 

New Update
Leak

ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా నేడు పుష్ప-2 విడుదలైంది. నిన్న రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మూవీకి బిగ్ షాక్ తగిలింది. సినిమా రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ లీక్ అయ్యింది.

ఒక్కసారిగా క్రాష్..

మూవీ రూల్జ్, ఐబొమ్మలో ఈ మూవీ రిలీజ్‌కి ముందే ప్రత్యక్షమైంది. హెచ్‌డీ అంతా క్వాలిటీ లేకపోయిన సినిమా చూడటానికి క్లారిటీ ఉంది. దీంతో మూవీ రూల్జ్ క్రాష్ అయ్యింది. ఈ విషయాన్ని చాలా మంది సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: రేపే పింక్‌ బాల్‌ టెస్ట్‌ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే!

 

ఇది కూడా చూడండి: యూన్‌‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు

 

ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే!

ఇది కూడా చూడండి:  పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు