/rtv/media/media_files/2025/03/30/mega-157-pooja-ceremony-269464.jpg)
అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబోలో రాబోతున్న #మెగా 157 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేశారు.
/rtv/media/media_files/2025/03/30/mega-157-743633.jpg)
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టిన హీరో వెంకటేష్
/rtv/media/media_files/2025/03/30/2GoD8gY4fIhyfaAU5ibC.png)
పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు
/rtv/media/media_files/2025/03/30/mega-157-pooja-ceremony-pics-241128.jpg)
నిర్మాత దిల్ రాజు సినిమా స్క్రిప్ట్ ని అనిల్ చేతికి అందించారు.
/rtv/media/media_files/2025/03/30/megastar-157-953681.jpg)
"షైన్ స్క్రీన్స్", చిరంజీవి కూతురు సుస్మిత "గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్" ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/03/30/megastar-157-pooja-ceremony-322643.jpg)
ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరు "శంకర్ వరప్రసాద్". ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా మూవీ ఉండబోతున్నట్లు డైరెక్టర్ అనిల్ తెలిపారు.
/rtv/media/media_files/2025/03/30/mega-157-pooja-ceremony-pics-241128.jpg)
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.