మోడ్రన్ శారీలో అదరగొట్టిన తెలుగమ్మాయి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

తెలంగాణకి చెందిన అనన్య నాగళ్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వకీల్‌సాబ్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Akhanda 2 పూనకాలు తెప్పిస్తున్న అఖండ 2 లేటెస్ట్ అప్డేట్

బాలయ్య 'అఖండ2' కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

New Update

Akhanda 2 బాలయ్య  'అఖండ' భారీ విజయం తర్వాత అఖండ 2: తాండవం పై అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ చిత్రమిది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తిచేసిన బోయపాటి.. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. 

జార్జియాలో లాంగ్ షెడ్యూల్ 

నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. బాలకృష్ణ,  ఇతర ప్రధాన నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి  జార్జీయాలో అద్భుతమైన లొకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత మరోసారి బాలయ్య సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. 

telugu-news | cinema-news | latest-news | Akhanda 2 Updates | Balakrishna Akhanda 2 Movie

Advertisment
Advertisment
Advertisment