/rtv/media/media_files/2024/11/30/qeGyiZnXLIRpSudqbOXc.jpg)
అనన్య నాగళ్ల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో ఎంతో మందిని అట్రాక్ట్ చేసింది. అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.
/rtv/media/media_files/2024/11/30/OzHTm4xFjVNNB3GIjpAJ.jpg)
తెలంగాణకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శితో కలిసి ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/11/30/MOXxtHSKvI8hyOOO8AfK.jpg)
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీలో కీలక పాత్రలో నటించి అదరగొట్టేసింది. అనంతరం మ్యాస్ట్రో, శాకుంతలం, మళ్లీపెళ్లి, ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలో నటించింది.
/rtv/media/media_files/2024/11/30/1mx9o9gJSD2bv4DsuMuv.jpg)
కానీ ఈ సినిమాలేవి పెద్దగా స్టార్డమ్ అందించలేకపోయాయి. ఇటీవలే పొట్టేల్ అనే సినిమాలో నటించి అదరగొట్టేసింది.
/rtv/media/media_files/2024/11/30/SHiXsRzqWkTUCymaVCit.jpg)
ఇక మరో కొత్త సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.
/rtv/media/media_files/2024/11/30/nszjwKvOXJuUYvOe31IO.jpg)
ఇలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/30/7KkVykPTivmGJfOIOxyC.jpg)
తాజాగా ఎల్లో కలర్ డ్రెస్లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎల్లోరా శిల్పంలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.