/rtv/media/media_files/2025/01/08/raashii-latest-snaps.jpg)
ఓ పక్క సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ షోతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది రాశీ. Image Credits: Raashii Khanna/ Instagram
/rtv/media/media_files/2025/01/08/raashii-stunning-poses.jpg)
తాజాగా స్టైలిష్ డిజైనర్ లెహంగాలో రాశీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Raashii Khanna/ Instagram
/rtv/media/media_files/2025/01/08/raashii-poses.jpg)
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రాశీ అందాల పై లైకులు వర్షం కురిపిస్తున్నారు. స్టన్నింగ్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Raashii Khanna/ Instagram
/rtv/media/media_files/2025/01/08/raashii-stunning-photo-shoot.jpg)
ఇటీవలే రాశీ 'ది సబర్మతి రిపోర్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యదార్థ సంఘటనలతో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. Image Credits: Raashii Khanna/ Instagram
/rtv/media/media_files/2025/01/08/raashii-latest-pics.jpg)
డీప్ నెక్ బ్లౌజ్, నడుము అందాలతో రాశీ హాట్ ఫోజులు కుర్రాళ్ళ మతి పోగొడుతున్నాయి. Image Credits: Raashii Khanna/ Instagram
/rtv/media/media_files/2025/01/08/IooF1GSyVJSnGvraPtKM.jpg)
తెలుగులో పలు స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image Credits: Raashii Khanna/ Instagram
/rtv/media/media_files/2025/01/08/raashii-poses.jpg)
ప్రస్తుతం రాశీ తమిళ్ లో 'అఘతియా', తెలుగులో తెలుసు కదా సినిమాలతో బిజీగా ఉంది. Image Credits: Raashii Khanna/ Instagram