Rajamouli : హనుమంతుడిపై రాజమౌళి సంచలన కామెంట్స్.. భక్తులు ఫైర్!
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. హనుమంతుడు రాజమౌళి వెనుక ఉండి ఈ సినిమా తీయించారని అన్నారు.
Yvs Chowdary : టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
Pawan Kalyan : కత్తితో పవన్ ఎంట్రీ .. ఎల్బీ స్టేడియంలో రచ్చ రచ్చ
హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఎల్బీ స్టేడియంలో జరగుతోన్న ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కత్తితో వీర లెవల్ లో ఎంట్రీ ఇచ్చారు. కత్తి తిప్పుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.
Mahesh Babu : మొదటిసారి మిస్ అవుతున్నా.. మహేష్ ఎమోషనల్ పోస్టు!
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.తన కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు సందర్భంగా అందుబాటులో లేకపోవడంపై కాస్త ఎమోషనల్ అయ్యారు.
Tollywood : సంక్షోభంలో టాలీవుడ్.. రేపటి నుంచి షూటింగ్స్ బంద్!
తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటామని ఫెడరేషన్ వెల్లడించింది. పెంచిన వేతనాలు ఏరోజు ఆరోజు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
HHVM Updates : అబ్బా సాయిరాం.. హరిహర వీరమల్లు నుంచి ఆ సీన్లు లేపేశారు!
అయితే సినిమాలోని VFX షాట్స్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ తాజాగా ఈ విషయంలో మార్పులు చేసింది. అభిమానుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించింది.
/rtv/media/media_files/2025/11/16/rajamouli-2025-11-16-09-53-54.jpg)
/rtv/media/media_files/2025/09/26/yvs-chowdary-2025-09-26-09-31-00.jpg)
/rtv/media/media_files/2025/09/21/pawan-1-2025-09-21-20-26-29.jpg)
/rtv/media/media_files/2025/08/31/mahesh-babu-2025-08-31-16-05-35.jpg)
/rtv/media/media_files/2025/08/03/tollywood-2025-08-03-20-15-53.jpg)
/rtv/media/media_files/2025/07/28/harihara-veeramallu-2025-07-28-15-19-11.jpg)
/rtv/media/media_files/2025/07/25/shymala-roka-2025-07-25-17-45-22.jpg)