Fish venkat : ఫిష్ వెంకట్ అసలు పేరేంటి.. చేపలు అమ్ముకునే వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు?
ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. ఆయన ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్మే వ్యాపారం చేసేవాడు. అందుకే అందరూ ఆయన్ను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో 1971 ఆగస్టు 3న జన్మించారు.
Kota Srinivasa Rao : కొడుకును పొగొట్టుకుని సినిమాల్లో నవ్వించి.. కోట జీవితంలో విషాద ఛాయలు!
నటుడు కోట జీవితంలో కూడా చాలా విషాదఛాయలున్నాయి. కోట శ్రీనివాసరావుగారికి ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు కోట వెంకట అంజనేయ ప్రసాద్. దురదృష్టవశాత్తు ప్రసాద్. 2010 జూన్ 20న హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
BIG BREAKING : నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Rambabu : టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రివ్యూ చూస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్.. దర్శకుడు మృతి!
డైరెక్టర్ సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు(47) బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. తాను దర్శకత్వం వహించిన బ్రహ్మాండ రిలీజ్ కు దగ్గరలో ఉండటంతో ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల
తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల సంచలన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని.. వారిని తొక్కేస్తున్నారంటూ ఆరోపించారు. ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఇంకా పోరాటం చేస్తున్నామని అన్నారు.
Manchu Vishnu Comments On Manchu Manoj | అసలు దొంగ మనోజే? | Kannappa Hard Disk Issue | RTV
Tollywood Heroes: తెలుగు హీరోలకి ఓటేస్తున్న బాలీవుడ్...
తెలుగు హీరోల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో మంచి కలెక్షన్లను సాదిస్తుండడంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు సైతం మన హీరోలతో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా “కిల్” మూవీ డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
/rtv/media/media_files/2025/07/25/shymala-roka-2025-07-25-17-45-22.jpg)
/rtv/media/media_files/2025/07/19/fish-venkat-2025-07-19-06-31-00.jpg)
/rtv/media/media_files/2025/07/13/kota-srinivas-rao-1-2025-07-13-06-41-20.jpg)
/rtv/media/media_files/2025/07/13/kota-srinivasarao-2025-07-13-06-13-04.jpg)
/rtv/media/media_files/2025/07/10/amani-director-2025-07-10-06-58-23.jpg)
/rtv/media/media_files/2025/06/21/ananaya-2025-06-21-06-59-40.jpg)
/rtv/media/media_files/2025/03/01/BliDrgvpPEO3qq6UlPKT.jpg)
/rtv/media/media_files/2025/02/25/zuTCb7aWORERbFeoAmaO.jpg)